ఎన్నికల ప్రచారం లో బాజిరెడ్డి గోవర్ధన్
సిరికొండ నవంబర్ 10 HTV NEWS :
ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలం సర్పల్లి తాండ గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న బాజిరెడ్డి గోవర్ధన్
మరోసారి కారు గుర్తుకు ఓటెయ్యండి నిజామాబాద్ రూరల్ భివృద్ధికి పాటుపడండి.మరోసారి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి’ అని సర్పల్లి తాండ గ్రామ ప్రజలని కోరడం జరిగింది.
