మోడల్ స్కూల్ లో ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు

ఆర్సి రెడ్డి హెచ్ టీవీ రిపోర్టర్ సిరికొండ డిసెంబర్ 22, HTV News: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో శుక్రవారం గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గణిత శాస్త్ర పితామహుడు రామానుజన్ చిత్రాన్ని ప్రత్యేకంగా డ్రాయింగ్ వేసి,గణిత శాస్త్ర విభాగంలోని పలు అంశాలను ప్రదర్శనల ద్వారా క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ వందనా, గణిత శాస్త్ర ఉపాధ్యాయులు సరిత, కవిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *