ఆర్ సి రెడ్డి హెచ్ టివి రిపోర్టర్ సిరికొండ, జనవరి 24, HTV News: మండల కేంద్రంలోని బిట్టు మొబైల్ పాయింట్ యజమాని హేమంత్ 20వేయిల ఒక రూపాయి, దువ్వూరి సంజీవరెడ్డి 10,500,గ్యామ శోభన్ 10 వెయిల 1 వంద విరాళం అందజేసి ఉదారతను చాటుకున్నారు. అనంతరం అయోధ్య ట్రస్ట్ కమిటీ సభ్యులు బుధవారం ఘనంగా వారిని సన్మానించారు. మండల కేంద్రంలోని అంగడి బజార్ మార్కెట్ సంత లో ఎల్ఈడి స్క్రీన్ మరియు డీజెలకు, అన్నప్రసాదాలకు డబ్బులు అందజేసిన ఇట్టి దాతలను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో అన్ని ఆలయాల అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
