తోపారం సురేందర్ హెచ్ టీవీ రిపోర్టర్ భీంగల్. ఫిబ్రవరి 4 ఆదివారం HTV న్యూస్ : భీంగల్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి గుట్టపై విశ్వ విశ్వబ్రా)హ్మణ సంఘం రి. నెం. 585/2018, 2024-2026 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికలు జరిగినవి ఇట్టి ఎన్నికలలో అధ్యక్షులుగా ఉప్పాల నవీన్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యవర్గ సభ్యులుగా ప్రధాన కార్యదర్శి యాదగిరి వంశీకృష్ణ కోశాధికారి కత్రోజి నరసింహ చారి
ఉపాధ్యక్షులు కోనేరు మహేష్ సహా కార్యదర్శి రాగి భార్గవ చారి ఎన్నుకోవడం జరిగింది.
