రేపు స్కూళ్లకు సెలవు

ఆదివారము 24 మార్చి HTV న్యూస్

తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపు హోలీ పండుగ సంద్భంగా తెలంగాణలో అన్ని స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తిరిగి మంగళవారము రోజున పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *