ఆర్ సి రెడ్డి హెచ్ టివి రిపోర్టర్ సిరికొండ నవంబర్ 11, HTV News: సిరికొండ మండలములోని శ్రీ లొంకా రామలింగేశ్వర ఆలయ కమిటీ సభ్యులు గురువారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆయన నివాసములో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు నక్క రాజేశ్వర్ ఆలయ కమిటీ సభ్యులు తాళ్ల శ్రీనివాస్ దాసరి మారుతి సతీష్ నవీన్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
